వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామ./ద్వ. వి.
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

భయపడుట;

నానార్థాలు

సంకోచపడుట.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

1. భయపడుట;="సీ. పరులు తిట్టినచోట బ్రత్యుత్తరము లేక ప్రాణహానికి గొంకుపాటు లేక." కవిక. ౪, ఆ.

  • సంకోచపడుట.= "శకుంగని కోమలి కొంకుపాటుతో." హంస. ౩, ఆ

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>