suspicion
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, mistrust సందేహము, అనుమానము, శంక, యిది యెప్పుడున్ను దుష్కార్యమును గురించి సందేహము, యిది దొంగతనమును గురించే చెల్లుతున్నది.
- I entertained some suspicions of him వాడి మీద నాకు అనుమానము వుండినది.
- I had no suspicion of this యిందున గురించి నాకు అనుమానము వుండలేదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).