వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకము
  • విశేషణం.సం.వి.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం
  • అనుమానాలు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

సందేహము / అనుమానస్పదము/సంశయము

నానార్థాలు
  1. సందేహము
  2. అపనమ్మకము
  3. అవిశ్వాసము/సంశయమ /సందిగ్ధత
సంబంధిత పదాలు
  • అనుమానాస్పదమైన/ అనుమానించారు
  • అనుమానాస్పదము
  1. అనుమానితుడు
  2. అనుమానితురాలు
వ్యతిరేక పదాలు
  1. నమ్మకము
  2. విశ్వాసము

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"అనుమానం పెనుభూతం".ఇది ఒక జాతీయం. ఒక పాటలో పద ప్రయోగము: దేవుడనే వాడున్నాడాయని మనిషికి కలిగెను సంహేహం.... మానవుడనే వాడున్నాడా యని దేవునికొచ్చెను అనుమానము.....

  • అథ తత్పూర్వకం త్రివిధ మనుమానం పూర్వవచ్చేషవత్సామాన్యతో దృష్టంచ" [గౌతమన్యాయసూత్రములు 1-1-5]
  • "అథ తత్పూర్వకం త్రివిధ మనుమానం పూర్వవచ్చేషవత్సామాన్యతో దృష్టంచ" [గౌతమన్యాయసూత్రములు 1-1-5]
  • వాని మీద అనుమానమున్నది

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అనుమానము&oldid=950913" నుండి వెలికితీశారు