వేశ్య
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వేశ్య నామవాచకం/సం. వి. ఆ. స్త్రీ.
- వ్యుత్పత్తి
వ్యు. అలంకారము చేత శోభ జెందినది.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>వెలయాలు/ అనేక మంది పురుషులతో లైంగిక సంపర్కము కలిగిన స్త్రీ.
- బోగముది.శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
<small>మార్చు</small>- పర్యాయ పదాలు
- అజ్జుక, అర్జుక, అసుర, ఆటచేడియ, ఆటతెఱవ, ఆటవెలది, కణేర, కణేరుహ, కాశూల, కుంభ, కుంభిక, కూలియాలు, క్రీడానారి, క్షుద్ర, గడనకత్తె, గడనచేడియ, గడనపడతి, గడసాని, గణిక, గణేరువు, గోలోమి, గ్రామణి, జంత, ఝుర్జర, తొత్తు, దుష్ట, నాగవాసమలరుబోడి, పడుపుకోమలి, పడుపుగొమ్మ, పడుపుది, పరపుష్ట, పొత్తుటాలు, ప్రకాశనారి, బంధుర, బర్బటి, బోగముచాన, బోగముది, భండహాసిని, భుజిష్య, భోగిని, మంజిక, మానికదారి, మేల్దాపరి, రతతాలి, రూపాజీవ, రోయివెలది, లంజిక, లంజియ, వారకాంత, వారబాల, వారవనిత, వారస్త్రీ, వరాంగన, విభావరి, విలాసిని, విలువకత్తె, విలువజవరాలు, వెలచాన, వెలచెలువ, వెలతలిరుబోడి, వెలపడతి, వెలపొలతి, వెలమిటారి, వెలయాలు, వెలయింతి, వెలవెలది, వేడుకకత్తె, వేశ్యనారి, శుండ, శూల, సర్వవల్లభ, సాని, స్థగిక, గుడిసాని, దేవదాసి, వేలుపుబానిస.
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు