వెలయింతి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వెలయింతి నామవాచకం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>వెలయాలు లేదా వేశ్య అని అర్థము. డబ్బుకు పర పురుషులతో సృంగారము చేయు స్త్రీ
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
బోగపుది/వారస్త్రీ, వేశ్య/ వారకామిని
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు