ఆటవెలది
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఒక రకమైన పద్యము./ నర్థకి / నాట్యగత్తె
- ఆటవెలది తెలుగు ఛందస్సులో ఒకానొక జాతి పద్యరీతి.
- లక్షణములు
- సూత్రము:ఆ. ఇనగణ త్రయంబు నింద్ర ద్వయంబును హంస పంచకంబు ఆటవెలది.
- ఇందు నాలుగు పాదములుంటాయి.
- 1, 3 పాదాలు మెదట 3 సూర్య గణాలు తరువాత 2 ఇంద్ర గణాలు కలిగి ఉంటాయి.
- 2,4 పాదాలు 5 సూర్య గణాలు ఉంటాయి.
- ప్రతి పాదములొ నాల్గవ గణం మొదటి అక్షరం యతి
- ప్రాసయతి చెల్లును
- ప్రాస నియమం లేదు. ప్రాసయతి చెల్లును.
ఉదాహరణలు
- 'విశ్వదాభిరామ వినుర వేమ' అనే మకుటంతో ఆంధ్రులకు చిరపరిచితములైన వేమన పద్యాలన్నీ ఆటవెలదులే.
- నెఱి నసత్య మనెడి నీడతో వెలుగుచు.,నుండు నెక్కటికి మహోత్తరునకు , నిఖిల కారణునకు, నిష్కారణునకు న .,మస్కరింతు నన్ను మనుచు కొఱకు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పద్యంలో // ఆటవెలది పద్యానికున్న గణములను తెలిపే పద్యం: సూర్యుడొక్కడుండు, సుర రాజులిద్దరు, హంస పంచ కంబు ఆటవెలది
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>