Wikipedia-logo-te.png
వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలుసవరించు

 
పర్వత ప్రాంతాలలో వ్యవసాయ క్షేత్రము
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణసవరించు

వరిపొలము / భూమి

  1. వరిమడి;
  2. గణితశాస్త్రవిశేషము;
  3. పెండ్లాము;
  4. శరీరము;
  5. సిద్ధస్థానము. (ఏనుగుయొక్క హస్త, వదన, దంత, శిరో, నయన, కర్ణ, గ్రీవా, గాత్రో, రః, కాయ, మేఢ్ర, పదములు పండ్రెండు క్షేత్రములనబడును.) .....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు)
  6. [భౌతికశాస్త్రము] అయస్కాంతము చుట్టు అయస్కాంత శక్తి ప్రసరించు ప్రదేశము (Field).
  7. [గణితశాస్త్రము] కొన్ని రేఖల మధ్యనున్న ప్రదేశము (Figure).
  8. భౌతికశాస్త్రము; గణితశాస్త్రము] కొన్ని రేఖలమధ్య నున్న క్షేత్రము (Figure).
  9. [భౌతికశాస్త్రము] బలములు (Forces) పనిచేయుచున్న ఆకాశభాగము (చోటు, Field).
  10. కొండలపై, నేలపై వెలసిన ఆలయాలు క్షేత్రాలంటారు. నేలపై ఉన్న ఆలయాలు స్థల క్షేత్రాలు కాగా కొండలపై వెలసినవి గిరి క్షేత్రాలు.

పదాలుసవరించు

నానార్ధాలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలుసవరించు

ఒక సామెతలో పద ప్రయోగము: క్షేత్రము ఎరిగి విత్తనము, పాత్రమెరిగి దానము చేయాలంటారూ'

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=క్షేత్రము&oldid=963149" నుండి వెలికితీశారు