వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకము

సం. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
1. రాక;
2. దేవపూజా విధానమును తత్సంబంధి విషయములను తెలుపునట్టి శాస్త్రము;
3. (వ్యాకరణమున) అధికముగా వచ్చెడు వర్ణము.
  • వ్యాపారములో వచ్చిన లాభము
  • చేసిన కష్టానికి ఫలితము అని కూడ అర్థము
  • దేవపూజా విధానమును తత్సంబంధి విషయములను తెలుపునట్టి శాస్త్రము;
అడ్డకట్టు, అడ్డగించు, అడ్డపెట్టు, అడ్డు, అడ్డుకొను....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఆగమము&oldid=951387" నుండి వెలికితీశారు