అడ్డకట్టు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- ,క్రియ/విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- కట్టు పంచెను తమిళుల వలె గోచి లేకుండ చుట్టు చుట్టినది; దట్టి; బ్రహ్మచారి కట్టు (నె; కర్నూ; తె)
- 2. వితంతువులు కట్టు తీరు.
- 3. వరి మళ్లలో నీరు నిల్చుటకు వేయు చిన్న మట్టి గట్టు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అడ్డపంచె
- వ్యతిరేక పదాలు