arrest
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file) - నామవాచకం, s, అడ్డగింపు, ఆటంకము, అభ్యంతరము, పట్టుకోవడము.
- he made this request in arrest of judgement తీర్పు చేయడానికి అభ్యంతరముగా యీ మనివిచేసుకొన్నాడు.
- క్రియ, విశేషణం, నిలుపుట, అడ్డగించుట, ఆటంకముచేసుట, అడ్డము తగులుట,పట్టుకొనుట.
- this arrested my attention యిందుకు వెరగుపడితిని, ఆశ్చర్యపడితిని.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).