సొమ్ము
సొమ్ము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
సొమ్ములు.... బహువచనము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ధనము లేదా ఆబరణము అని అర్థము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- అత్త సొమ్ము అల్లుడు దానం.
- ధృతి శుచిత్వ మహత్వపతివ్రతాత్వ, సత్యసౌశీల్య శమదమాచారవిధులు, జానకీదేవి సొమ్ములు గాని కావు సొమ్ములివికాంతకని పల్కె సూర్యసుతుడు
- ఇది నీసొమ్మా