బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, దానము, ప్రదానము.

  • a written grant సన్నదు, దానశాసనము.
  • he made me a grant the land ఆ భూమిని నాకు దానము చేసినాడు.

క్రియ, విశేషణం, యిచ్చుట, దయచేసుట, అనుగ్రహించుట, అంగీకరించుట.

  • he granted her request ఆమె కోరిక ప్రకారము చేసినాడు.
  • he granted ten days to finish this దీన్ని ముగించడానికి పది దినములలోయిచ్చినాడు.
  • I grant that the father has the power తండ్రికిఅధికారము కద్దని వొప్పినాను.
  • you must that this was wrongయిది తప్పని నీవు వొప్పుకోవలసినదే.
  • grant that he has proved this ! what good does it do him ? వాడు దాన్ని నిరూపణమే చేసెను.
  • అందువల్ల వాడికేమిప్రయోజనము .
  • grant it be so అట్లా వున్నప్పటికిన్ని.
  • to take it for granted అనుకొనుట, యెంచుకొనుట.
  • I take it for granted that he conssents ఆయన ఒప్పుననుకొన్నాను.
  • Pray real that letter  :" I take it for grantedthat you know the language నీకు యీ భాష వచ్చి వుండును గదాయీ జాబు చదువు.
  • I take it for granted you have secured thisదీన్ని నీవు భద్రముచేసి వుందువు గదా.
  • grant in that she is an old woman she certainly handsome అది ముసలిది వాస్తవమే అయితే అందకత్తె.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=grant&oldid=933129" నుండి వెలికితీశారు