gift
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, దానము, ఉచితము గా యిచ్చిన వస్తువు లేదా అంశము.
- made to an inferior; బహుమానము,యినాము.
- made to a superior కానుక, నజరు.
- act of giving యివ్వడము.
- this was the gift of my brother యిది మా అన్న యిచ్చినది.
- or alms బిచ్చము.
- to a bride పెండ్లికూతురికి యిచ్చేవరస, సారె.
- or talent : as learning eloquence &c.
- ప్రజ్ఞ, శక్తి, సామర్ద్యము.
- the gift of speechమాట్లాడే శక్తి, మాట్లాడే సామర్థ్యము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).