ఉచితము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణం.
- సంస్కృత సమము
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఎటువంటి రుసుములేకుండా ఇచ్చేది: ఉదా: ఒకటి కొంటే రెండోది ఉచితము
- తగినది. ఉదా: ఉచితాసనము నా కూర్చున్నారు./అనాయాసము
- వూరకే(ఉదారం) యిచ్చునది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ఉచితముగా/ ఉచితమైనది /
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అతను సందర్బోచితంగా మాట్లాడు తాడు. ఆ దుఖాణంలో ఒకవస్తువు కొంటే రెండొది ఉచిముగా ఇస్తారు.
- సుంకము చెల్లించకుండ ఉచితముగా దైవదర్శనము చేసుకొనుట, ఉచిత దర్శనము