అనుచితము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • తత్సమం.
  • నామవాచకం.
వ్యుత్పత్తి

న(కాదు)ఉచితము(తగినది).

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. సందర్భమునకు తగనిది, సమంజసము కానిది.
  2. ఊరకే ఇచ్చేది కానిది.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

అతడు ఈ సభలో అనుచితముగా ప్రవర్తించాడు.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అనుచితము&oldid=895998" నుండి వెలికితీశారు