శక్తి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
<small>మార్చు</small>- దేవతలకు శక్తి ప్రదాత దుర్గాదేవి.
- బలిమి.
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- పార్వతి
- వశిష్టుని కొడుకు
- చిల్లకోల
- సంబంధిత పదాలు
- శక్తిపరుడు
- శక్తిహీనులు.
- శక్తిమంతులు
- మనోశక్తి
- శక్తియుతులు
- శక్తియుక్తులు
- శక్తివంతము.
- విద్యుత్చక్తి
- శక్తివంతుడు
- మేధావి
- జ్ఞాపకశక్తి
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- శక్తి పనిచెయ్యని చోట యుక్తి నుపయోగించాలి.
- మరణించినవారిని ఆవాహన చేసే శక్తి, వాళ్ళను చూసే శక్తి
- కూర్చోవడానికి శక్తి చాలక పోవడం
- శక్తిసామర్థ్యాలను గురించీ చెప్పడమే గాక, వ్యక్తి భవిష్యత్తును గురించి జోస్యం చెప్పడం కార్టోపెడీ.