బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, శక్తి, బలము, త్రాణ, అధికారము, ప్రభుత్వము, రాణువ.

  • he has no powerover his limbs వాడి చేతులు కాళ్ళు వాడికి స్వాధీనము లేదు.
  • do it while youhave the power నీకు సాగినప్పుడు చెయ్యి.
  • a man of his powers of mind అతి మేధావి.
  • hehas no power over himself వాడి వొళ్ళు వాడికి తెలియలేదు he lost the power of doingit దాన్ని చేయడానికి వాడికి శక్తి లేకపోయినది.
  • the rival powers శత్రురాజులు.
  • theMusulman power lasted three hundred years మున్నూరు యేండ్లు తురకప్రభుత్వముగా వుండెను.
  • many powers opposed him అనేక రాజులు వాణ్ని యెదిరించిరి.
  • his power or army is greater than ours మా దండు కంటే అతని దండు విస్తారము.
  • the power whom they worshipped వాండ్లు కొలిచిన దేవత.
  • I did it to the best of my powerనా చేతనైనమట్టుకు చేసినాడు.
  • they are now in his power యిప్పుడు అతనికిచేతిలో చిక్కినాను.
  • do not put yourself into his power వాడికి స్వాధీనపడవద్దు.
  • he gotthe house into his own power ఆ యింటిని స్వాధీనము చేసుకొన్నాడు.
  • It is out of mypower అది నా వల్ల కాదు.
  • is it out of your power to tell the truth ? నిజముచెప్పేటందుకు నీ వల్ల కాదా.
  • there was a power of eatables ( Johnson ) నానావిధమైన ఆహారములు వుండినవి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=power&oldid=940964" నుండి వెలికితీశారు