బిచ్చము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
- వైకృతము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- తిరిపెము,యాచన
- బిక్షము
- అడుగు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- పిల్లికి బిచ్చం పెట్టనివాడు.
- ఒక సామెతలో పదప్రయోగము: జగడము ఎలా వస్తుంది జంగమయ్యా?.... అంటే బిచ్చము పెట్టవే బొచ్చు ముండా అన్నాడట.
- ఇది తమరు పెట్టిన బిచ్చముగా నెంచుకొంటాను
- సంతలో పత్తి బిచ్చము తెచ్చి జందెములు వడికి, మర్రియాకులు తెచ్చి, విస్తళ్ళు కుట్టి, కూరగాయలు పండించి, అంగళ్ళముందు జారిన మిరియా లేరి, నీటి నన్నింటిని విక్రయించి దనము సంపాదించెడివారు. [ఆంధ్రుల సాంఘిక చరిత్ర,రచన శ్రీ సురవరము ప్రతాపరెడ్డి ,ప్రచురణ: సాహిత్య వైజయంతి ప్రచురణ]
అనువాదాలు
<small>మార్చు</small>
మూలాలు, వనరులు<small>మార్చు</small>బయటి లింకులు<small>మార్చు</small> |