బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>
  • (file)
  • నామవాచకం, s, భిక్షము, ధర్మము, తిరిపెము.
  • he subsisted on alms ముష్టి యెత్తుకొని జీవించినాడు.
  • alms box వుండి.
  • alms deed ధర్మము.
  • నామవాచకం, s, In old Engish this meant a good deed, a virtuous act ధర్మము.
  • Thus in Shakespeares "Merry Tales.
  • "It were alms to cut off his ears for this deed.
  • This meaning is in one of the dictionaries.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=alms&oldid=922975" నుండి వెలికితీశారు