వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  1. నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఇంద్రజాలము ఉన్నది లేనట్లూ లేనిది ఉన్నట్లూ చూపించి భ్రమ ప్రేక్షకలకు కలిగించి వినోదాన్ని వినోదాన్నందించే విద్యాప్రదర్శన. కార్య సాధనకు ఉపయోగించ వలసిన ఏడు ఉపాయములలో ఇది ఒకటి. ఆ ఏడు ఉపాయములు:..... 1. సామ. మంచి మాటలతో కార్యాన్ని సాధించడము. 2. దాన. ఎంతో కొంత ధనమిచ్చి కార్యాన్ని సాధించడము. 3. భేద . రెండు విషయాల మద్య భేదాన్ని చూపి కార్యాన్ని సాధించడము. 4. దండ. బెదిరించి కార్యాన్ని సాధించడము. 5. మాయ. మాయ మాటలతో కార్యాన్ని సాధించడము. 6. ఉపేక్ష. ఉపేక్షించి కార్యాన్ని సాధించడము. 7. ఇంద్రజాలము. ఇంద్రజాల :విద్యతో కార్యాన్ని సాధించడము.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>