బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, to catch an animal with వల పుచ్చు, బోను, ఉపాయము, యుక్తి, వాగురా, మృగబంధినీ.

  • they set a snare for the tiger పులిని పట్టడానికి ఒక బోను పెట్టినారు.
  • youth is surrounded by snares యౌవనమునకు యెటు చూచినాగండముగా వున్నది, సంకటముగా వున్నది.
  • they laid a snare to ruin him వాణ్ని చెరపడానకువొక యుక్తి పన్నినారు.
  • he fell into her snares దాన్ని మోసములో చిక్కుపడ్డాడు.

క్రియ, విశేషణం, to entrap వలలో చిక్కించుకొనుట, వలలో వేసుకొనుట.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=snare&oldid=944613" నుండి వెలికితీశారు