manauvre
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, సేనావిన్యాసమును చేసుట, వ్యూహములు పన్నుట, దండును నానా విధముఉలుగా నిలుపుట. నామవాచకం, s, యుక్తి, చమత్కారము, ఉపాయము, యెత్తుకడ, సేనావిన్యాసము.
- he made three or four manauvres ఆ దండును మూడు నాలుగు వ్యూహములుగా పన్నినాడు, విధములుగా నిలిపినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).