వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము/సం. వి. న్‌. న.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

మంచి మాటలతో... అని అర్థము

  • 1. ఒక వేదము; (చూ. వేదము.)
  • 2. మంచిమాట;
  • 3. అనుకాలప్రవర్తనరూపమైన యొక యుపాయము. (ఇది పంచవిధము.- పరస్పరోపకారము కనిపింపఁజేయుట, మంచితనము చేయుట, గుణములను కొనియాడుట, చుట్టఱికమును తెలుపుట, నేను నీవాఁడనని మంచిమాటలాడుట.) (చూ. ఉపాయము.)

ఉపాయము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

చతుర్విధ యుపాయములలో ఒకటి.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"సామము మానిగొబ్బుననుసందడిదీరినరమ్ము." Chatu. i.67.

  • అగ్నిస్తుతిసాధనమగు అగ్నిష్టోమమను సామముతో సమాప్తియగు యాగము

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=సామము&oldid=962261" నుండి వెలికితీశారు