విధము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- నామవాచకం
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్ధ వివరణ
<small>మార్చు</small>పద్ధతి అని అర్థము: ఉదా: ఆపనిని మరోవిధముగా చెయ్యవలసినది.
- ఒక బూరుగ వృక్షముపై నానా విధములైన పక్షులు నివశించు చుండెను.
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- నేలకు రాలిన యూడుగు విత్తనములు మేఘగర్జనము వినఁబడఁగానే తిరిగి మ్రానునంటెడు విధము