మట్టు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/ యు. దే. స.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- త్రొక్కు / త్రొక్కుడు / కుదురు / శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- మట్టుకు as far as, up to as much as, in regard to, until, as long as.
- దీనికి ఒకమట్టుమితములేదు there is no end or limit to it.
- మట్టుమర్యాదలేనివాడు he who has neither modesty nor moderation.
- మట్టుమీరవద్దు you must not go beyond bounds.
- అతడు వచ్చువరకు అని దీనికి ఒకమట్టుపెట్టిరి they laid it aside until his arrival,
- "మనసుచెదరనీక మట్టుపెట్టి." (Vēma. ii.278.) curbing and restraining the mind.
- ఈ మట్టున లేచిపోయిరి with this they went away or thereupon they went away.
- పోడుగుపడి అంతమట్టున వాన నిలిచినది there was a thunderbolt and then the rain ceased.
- వానికి అంతమట్టుకు తెలియదు he does not know so much.
- ఎంతమట్టుకు పోయినావు how far did you go?
- గొంతుమట్టుకు నీళ్లువస్తున్నవి the water is up to the neck.
- వాడు ఎంతమట్టుకుంటే అంతమట్టుకు సంతోషిస్తాడు he contents himself with as much as he gets.
- నా ప్రాణములు ఉన్న మట్టుకు as long as I have life.
- నామట్టుకు నేను ఉంటాను నీమట్టుకు నీవు ఉండు I shall keep to myself, you keep to yourself.
- బియ్యము కావలసిన మట్టుకు చిక్కును you can get as much rice as you want.
- సొమ్ములుమట్టుకు నాకు వద్దు as for the jewels I do not want them.
- అంతమట్టుకు మంచిపని చేస్తిని so far you did well.
- ఇంతమట్టుకు వచ్చిన తరువాత ఇకనేమి దాక్షిణ్యము when the matter has come to such a push what is the use of delicacy?
- వానికి తిండిమట్టుకు బాగా కావలెను he cares for nothing but his dinner.
- నేనుమట్టుకు పోతిని I alone went.
- వాని ఒళ్లు శానామట్టుకు నాసిగానున్నది his health is in a great measure recovered.
................ బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు.
- మనిషి ఎత్తు మోయన నీటిలోతు (ఇది ఆరడుగుల కొలత); నిలువు. [నెల్లూరు; వరంగల్లు; తెలంగాణము; అనంతపురము]
నాలుగుమట్ల బావి.
- చూడు ఆవులు, గేదెలు యొక్క యోనులనుండి స్రవించు జిగురు పదార్థము. [గోదావరి]
- 1. కుండ ఉంచు కుదురు. [విశాఖపట్టణము]
- కుండమట్టు.2. తొక్కు. [శ్రీకాకుళం]టువు 1903
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అంత మట్టుకు, చేసినంత మట్టుకు చాలు.
- అది ఐదు మట్ల భావి.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- త్రొక్కు. = "చ. కొడుకుల పాటు సూచి కడుఁ గోపమెలర్పఁగఁ దల్లులొక్క యు, మ్మడి వనజాయతేక్షణుని మట్టఁదలంచి." హరి. పూ. ౬, ఆ.
- 1. త్రొక్కుడు; = "ఎ, గీ. బలనికాయము కాలిమట్టుల నడంచుఁ, గటకమునునింక ననుచు నుత్కలమహీశుఁ, డనుదినమ్మును వెఱచు నెవ్వనికి నతఁడు, రాజమాత్రుఁడె శ్రీకృష్ణరాయవిభుఁడు." పా. ౧, ఆ.
2. కుదురు; = "నేల మట్టవిసి." (చూ. మట్ట.) 3. ప్రదేశము. = (అడుగుమట్టు, పైమట్టు.)