విధానము
నామవాచకము
పద్దతి/ పని చేయు పద్ధతిని విధానము అని అందురు. ఉదా: అతను పని చేయు విధానము సరిగా లేదు ..... అని అంటుంటారు. ఉపాయము/చేయుట/ఆజ్ఞ/చేయుట/ ఆజ్ఞ/అనువు