వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామవాచకము
  • దేస్యము
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  • బడి అంటే విద్య నేర్పే ప్రదేశం.పాఠశాల
  • భావార్ధం నందు వచ్చెడి యొకనొక ప్రత్యయము(ఏలుబడి,వచ్చుబడి .మొదలగునవి)

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. దిట్టము/పాఠశాల, వల్లెకూటము, విద్యాలయము,
  2. క్రమము
  3. పాఠశాల
సంబంధిత పదాలు
  1. బడి గంట.
  2. బడిపంతులు
  3. బడిత
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

పిల్లలు బడికి వెళుతున్నారు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=బడి&oldid=957865" నుండి వెలికితీశారు