బడిత
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
- దేశ్యము
- విశేష్యము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- పొడవైన ఇనుపకట్ట,పరిఘము
- పెద్ద కర్ర. (ఉదా: బడిత పూజ చేయాలి = అనగా కర్రతో కొట్టాలి అని అర్థము)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు