బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, kind quality విధము, జాతి, దినుసు.

 • all these are of the same sort ఇవి అంతా వొక మచ్చే, అంతా వొక విధమే.
 • what sort of wood is this? ఇది ఏ జాతి కొయ్య.
 • what sort of a house is this? యిది యే విధమైన యిల్లు.
 • in some sort this is a compensation దీన్ని వొక బహుమానముగా పెట్టుకోవచ్చును,అనుకోవచ్చును.
 • a sort of dress merely means a dress వొక విధమైన వుడుపు అంటేవూరికే వుడుపు అనే అర్థమే అవుతున్నది.
 • you have brought the wrong sort of seed కావేలసినదాన్ని విడిచిపెట్టి వేరే మరి వొక విధమైన విత్తులను తీసుకొని వచ్చినావు.
 • this is the right sort of cloth కావలసిన గుడ్డ యిదే.
 • of what sort? యెటువంటి.
 • of this sort యిటువంటి.
 • of that sort అటువంటి.
 • they make a curious sort of cloth here యిక్కడ వొకవిధమైన వింత గుడ్డలు నేస్తారు.
 • there were fruits of six sorts ఆరు విధములైన పండ్లు వుండినవి.
 • flowers of all sorts నానా విధములైనపుష్పములు.
 • he rides out in all sorts of weather యీ కాలము ఆ కాలము అనిచూడకుండావాడు అన్నిడకాలములలోనున్ను గుర్రమెక్కి పోతాడు.
 • people of a better sort గొప్పవాండ్లు, ఘనులు.
 • people of the baser sort నీచులు, తుచ్చులు.
 • people of the middlesort సామాన్యులు.
 • he is out of sorts to-day యీ వేళ వాడికి వొళ్ళు యిదిగావున్నది.

క్రియ, విశేషణం, తరగతులుగా యేర్పడుట, క్రమముగా యేర్పరచుట, విభజించుట.

 • he sorted the cloth ఆయా మచ్చుగడ్డలను వేరేవేరే పెట్టినాడు.
 • they sorted the goods ఆయా సరుకులనుయేర్పరచి వేరేవేరేగా పెట్టినారు.
 • this was an ill sorted marriage ఇది వికారమైన పెండ్లి, అనగా యీ ఆలు మొగుడికి సయోధ్యగా వుండలేదు.

క్రియ, నామవాచకం, to agree తగివుండుట, సరిపడి వుండుట, యిమిడికగా వుండుట.

 • this pride does not sort with his condition వాడు వుండే గతికి యీ గర్వము బాగా వుండలేదు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sort&oldid=944814" నుండి వెలికితీశారు