వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకము

దేశ్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

కాఠిన్యము(కఠినము)/బెడగు

నానార్థాలు

బిరుసుగ్రోవి

సంబంధిత పదాలు
పెడసరం, పెడుసు [కళింగ మాండలికం] బిర్సు, బిగ్గెర [తెలంగాణ మాండలికం]
అన్నము బిరుసుగా వున్నది
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"బిరుసుగనేటికిన్‌ దఱచు వ్రేలెదు." జై. ౭, ఆ.

  • అన్నము బిరుసు గానున్నది
  • తలబిరుసుమనిషి a stubborn man.
  • ఉఱుకుచునె కఠినముష్టిన్‌, నెఱిచెడ నడివీఁపువొడిచి నిజభుజముల యే, డ్తెఱ మెఱయ వానిసంధులు, బిఱుసున వెనుకకుఁ గుదించి పెడకేల్గట్టెన్‌

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=బిరుసు&oldid=958018" నుండి వెలికితీశారు