ఒఱపు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ.
దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- సౌందర్యము...."గీ. మకరకుండల మాణిక్య మండనంబు, లొఱపు వాటిల్లఁ గీలించె నొక్క యువిద." రామా. ౪,ఆ. ౧౦౭.
- విలాసము...."క. ...మెయిఁ గల విలాసవిభ్రమలక్ష్ముల్, దక్కుటయును నొకయొఱపై, నెక్కొన ధరణీశు నెదుర నిలిచె వినీతిన్." స్వా. ౪,ఆ. ౬౯.
- ఉపాయము....."క. ...పతిచిత్తము గొన, నొఱపు గలిగి మాన్యవృత్తి నుండుదురు దగన్." భార. విరా. ౨,ఆ. ౨౧., దశ. ౬,ఆ. ౧౧.
- ఆదర్శము...."సీ. ఎవ్వని చారిత్ర మెల్లలోకములకు నొజ్జయై వినయంబు నొఱపు గఱపు." భార. విరా. ౨,ఆ. ౧౯౧.