వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

సౌందర్యము అంటే కంటికి ఆహ్లాదము కలిగించే దృశ్యము./అందము/చక్కఁదనము

నానార్థాలు
  1. అందము
  2. సుందరము
  3. రమ్యము
  4. చక్కదనము
  5. సొంపు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • నీ సుగుణము సౌందర్యమువలెను సౌందర్యము సుగుణమువలెను శోభిల్లుచున్నవి
  • ఆఇంతి సౌదర్య్హము వర్ణనాతీతము

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>