అడపొడ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>అడాపొడ/ జాడ,/ ఆచూకి./జాడ, ఉనికి, ఆనమాలు [కోస్తా] రూ. అడాపొడా.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
అడాపొడ
- పర్యాయ పదములు
అడపొడ, ఆనవాలు, ఈగడ, ఉనికి, ఐపు, కందువ, చాయ, చూచాయ, జాడ, తాపి, త్రోవ, పారువ, పొడ, పొలకువ, పొలుపు, పొలము, పోబడి, పోవడి, సంచు, సన్న, సవ, సుద్ది, సైగ, సొవ
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు