వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. పొరుపు
  2. స్థైర్యము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • "తే. పొలుపు మీఱిన నెలవంక బొమలుచూచి." రుక్మాం. ౨, ఆ.
  • "క. రేపడక రభసమున గం, గాపుత్రుఁడు సేనగూర్చి గరుడవ్యూహం, బేపారదీర్చి ముంగలి, యై పొలుపును బలుపు మెఱయునట్లుగ నిలిచెన్‌." భార. భీష్మ. ౨, ఆ.
  • స్థిరము. - "చ. సొలయక యెల్లదేశములు సూచితినందు బ్రసిద్ధులైన రా, జుల సుచరిత్రసంపదల జూచితి నాద్రుపదేశు దేశమున్‌, బొలుపుగ నొండుదేశములు పోల్పగ నెవ్వియులేవు." భార. ఆది. ౬, ఆ. (రూ. పొల్పు.)

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=పొలుపు&oldid=867927" నుండి వెలికితీశారు