వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • జాడ
  • సంకేత స్దలము
  • చమత్కారము అని మరొక అర్థము.
నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయ పదాలు
ఇభనిమాలిక, కందువ, , కలితనము, కౌశలము, కౌశల్యము, గమకము, చతురత్వము, చతురిమ, చదురు, చదురుదనము, , చమత్కృతి, చాతుర్యము, జాణతనము, ఠవరతనము, తేఱుగడ, , , దిట్టతనము,
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • 1. జాడ; ="అచ్చోటి పెద్దలవలనం గందువ యెఱింగిచని తత్పుణ్యాశ్రమంబు ప్రవేశించిరి." కాశీ. ౨, ఆ.
  • . సంకేతస్థలము; ="క. కందువ చోటికిఁ గొనిపో, వం దారరుగుటయు." భార. మౌ. ౧, ఆ.
  • . ప్రదేశము;"క. నీకెదురు చూచుచుండితిఁ, గాకుత్స్థాన్వయవరేణ్య కడునద్భుతమీ, లోకమున నిట్టిచరితం, బేకందువనైనఁ గలదె యెవ్వరికైనన్‌." నిర్వ. ౧౦, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=కందువ&oldid=886631" నుండి వెలికితీశారు