Wikipedia-logo-te.png
వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
  • దేశ్యము
  • నామవాచకం
వ్యుత్పత్తి
  • ఉభయము
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణసవరించు

మనోజ్ఞము/పూనిక

పదాలుసవరించు

నానార్థాలు
  1. అధికము
  2. మనోజ్ఞము
సంబంధిత పదాలు
పర్యాయ పదాలు
ఇభనిమాలిక, కందువ, , కలితనము, కౌశలము, కౌశల్యము, గమకము, చతురత్వము, చతురిమ, చదురు, చదురుదనము, , చమత్కృతి, చాతుర్యము, జాణతనము, ఠవరతనము, తేఱుగడ, , , దిట్టతనము,
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

  1. మనోజ్ఞము. "ద్వి. అందులఁగడుపని హరువు చిత్తరువు, లందంబుగాఁ దీర్చి హరినీలకరుల, గమిగమిచిన పటికంపుసింగముల, గమకమౌ సోపానగతుల నేర్పఱచి." రా. బాల, కాం.
  • అందులఁగడుపని హరువు చిత్తరువు, లందంబుగాఁ దీర్చి హరినీలకరుల, గమిగమిచిన పటికంపుసింగముల, గమకమౌ సోపానగతుల నేర్పఱచి

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

బయటి లింకులుసవరించు


"https://te.wiktionary.org/w/index.php?title=గమకము&oldid=888070" నుండి వెలికితీశారు