చమత్కారము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

విశేషణము/నామవాచకము/సం. వి. అ. పుం.

వ్యుత్పత్తి

సంస్కృతసమము

అర్థ వివరణ <small>మార్చు</small>

చమత్కారము అంటే హాస్యసమ్మిళతమైన విషయము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

చమత్కృతి

పర్యాయ పదాలు
ఇభనిమాలిక, కందువ, , కలితనము, కౌశలము, కౌశల్యము, గమకము, చతురత్వము, చతురిమ, చదురు, చదురుదనము, , చమత్కృతి, చాతుర్యము, జాణతనము, ఠవరతనము, తేఱుగడ, , , దిట్టతనము,
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

వాడి మాటలు చాల చమత్కారముగా వున్నాయి

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

బయటి లింకులు <small>మార్చు</small>