హరువు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>చక్కదనం, మనోజ్ఞత, నాణ్యమైనపని/మనోజ్ఞత
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- వెరవరులీహరువులకీ, గురుకుచలనితలఁచి
- పన్నీటందపుచల్వగట్టిహరువొప్పొందావి గంధంబు మేనన్ నిండారనలంది
- పరిమళంబులు మేన హరువుపరచి
- పాండురంగ సుకవిపద్యంబుహరువును
- హరువు గొనమ్ముల తిట్టా
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>తెలుగు అకాడమి నిఘంటువు 2001