versatility
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, cunning, cleverness, readiness చమత్కారము, చాతుర్యము,యే పనిలోబడితే ఆ పనిలో చొరవ, సర్వతంత్ర స్వతంత్రము.
- the versatility of the bramins is remarkable బ్రాహ్మణులు యేపనికంటే ఆ పనికి గట్టి వాండ్లుగా వున్నారనేది విశేషము, సక్రియత్వము (W.
- in Sankhya, page 55. )
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).