బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, a trick చమత్కారము, పితలాటకము.

  • sleight of handహస్తలాఘవము.
  • sleight of hand players గారడివిద్య చేసే వాండ్లు.
  • Slender, adj.
  • సన్నమైన, సూక్ష్మమైన.
  • a sleight waist తను మధ్యము,సన్ననడుము.
  • a sleight nymph తన్వి.
  • sleight or invisible ancles గూఢగుల్భము.
  • a sleight man పలాచటివాడు.
  • I have sleight hopes of his coming వాడు వచ్చేదినాకు రూఢి లేదు.
  • a sleight estate స్వల్ప ఆస్తి.
  • sleight means కొంచెము రూకలు.
  • aman of sleight wit అల్పబుద్ధిగల వాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sleight&oldid=944458" నుండి వెలికితీశారు