కలితనము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- సామర్థ్యము ... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- చమత్కారము అని మరొక అర్థము
- సామర్థ్యము, గట్టితనము .... బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"గీ. అరులగుణములైన నగ్గింతు రెప్పుడుఁ, గలయబెరసినపుడు కలితనంబు, మెఱయుదురు మహాత్ములు." భార. విరా. ౪, ఆ.