వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణసవరించు

చూడు అధికం./ఎక్కువ/అదనము.

పదాలుసవరించు

నానార్థాలు
  1. గరిష్ట
  2. అమితము /అగ్గలము
  3. ఎక్కువ
సంబంధిత పదాలు
  1. అధికశాతము/ చాల\ అధికముగా/ అధికమైన /
పర్యాయపదాలు
అందంద, అక్కజము, అఖర్వము, , అగ్గలము, అగ్గలిక, అగ్రము, అడి, అతిమాత్రము, అతివేలము, అదనము, అనయము, అనల్పము, అపరిమితము, అపారము, అబ్బరము, అమితము, అమేయము, అవఘళము, అవేలము, అ(వ్వా)(వా)రి, అస్తోకము,
వ్యతిరేక పదాలు
  1. అల్పము

పద ప్రయోగాలుసవరించు

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=అధికము&oldid=950808" నుండి వెలికితీశారు