నలుపు
విభిన్న అర్థాలు కలిగిన పదాలు
<small>మార్చు</small>నలుపు (రంగు)
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- నలుపు నామవాచకం.
- వ్యుత్పత్తి
అర్ధ వివరణ
<small>మార్చు</small>- నల్లని రంగు .. నల్లని రంగు కల పిల్లి:
- నీలవర్ణము
- నీలవర్ణముగలది(విశేషణము)
పదాలు
<small>మార్చు</small>నలుపు రంగు: - నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>1. తెల్లనివన్ని పాలు నల్లనివన్ని నీళ్లు కాదు; ఇది ఒక సామెత 2. ఒక పద్యంలో: ఎలుకతోలు దెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపె గాని తెలుపు గాదు.....
అనువాదాలు
<small>మార్చు</small>నలుపు (క్రియ)
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- నలుపు క్రియ.
అర్ధ వివరణ
<small>మార్చు</small>- నలుపుట: గోదుమ పిండిని బాగ నలిపి రొట్టెలను చేయాలి.
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
- నలుగు, నలిపి, నలగలేదు
అనువాదాలు
<small>మార్చు</small>పద ప్రయోగాలు
<small>మార్చు</small>- గోదుమ పిండిని బాగ నలిపి రొట్టెలను చేయాలి.