probability
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
- there is a probability of rain వర్షము వచ్చే జాడగావున్నది.
- there is no probability of that అందుకు ఏష్యము లేదు.
- there is small probability of his recovering వాడు బ్రతికే జాడ కాసము.
- there is no probability of the money being paid ఆ రూకలు చెల్లే యోగము కనబడలేదు.
- the probabilities are in favour of his living there బహుశః వాడు అక్కడ వుండేటట్టు వున్నది.
- in that probability అట్లాఅయ్యేపక్షమందు.
- there is noprobability of its being useful అది అక్కరకు వచ్చేదారి కనపడలేదు.
- in all probability he is gone బహుశా వాడు పోయివుండును.
గణిత శాస్త్రము
<small>మార్చు</small>మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).