trace
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, mark, vestige జాడ, గురుతు, ఆనవాలు.
- traces of a carriage &cబండి మొదలైన వాటికి కట్టి గుర్రానికి రెండు పక్కలా తగిలించేవారు, పలుపు.
క్రియ, విశేషణం, జాడతీయుట, జాడలు పట్టుకొని పోవుట, గురుతులు పట్టుట.
- they traced the thief to the mountain ఆ దొంగ కొండ మిదికి పోయినట్టుగా జాడలు పట్టినారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).