వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

వైకృతము

అర్థ వివరణ <small>మార్చు</small>

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

1. దిక్కు; "క. వెస రాధేయుఁడు తొలఁగిన, దెసకుం జనుటయు నతఁడు ధృతి చెడి విఱిగెన్‌." భార. ద్రో. ౨, ఆ.
2. అవస్థ; "గీ. కొసరకాఁబోతు నాఁబోతుఁ గ్రుమ్ములాడ, నడిమి లేఁబెయ్య దెసవచ్చె నాకుఁజూడ." కాశీ. ౨, ఆ.
3. దురవస్థ; "క. ఈదుస్వప్నము నెపమున, నీదుర్దశకంటె నింక నేదెస యగునో." మార్క. ౨, ఆ.
4. పార్శ్వము* ; "క. తెరువిమ్మని యటులడుగుము, సరభసగతి నుదక మిరుదెసలఁ బాయఁ గడున్‌, బరువునఁ బోవఁగ నయ్యెడుఁ, దరుణీ యరుగుమఱకాలు తడిగాకుండన్‌." భో. ౩, ఆ.
5. కాపు; (చూ. చెల్లచెదరు)
6. ప్రాపు/ "దెసలేని పులుమానిసికిఁబోలె నక్కురువృద్ధున కట్టిచావు పాటిల్లె." భార. ఆశ్ర. ౨, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=దెస&oldid=955695" నుండి వెలికితీశారు