నీటు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>అందముగా ఉదా: చాల నీటుగా తయారయ్యావే?
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"సొగసు మిటారంబు సొంపునొయ్యారంబు నీటు జగ్గుతనంబు నెరతనంబు." [హంస.-5-86]