బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, mark left upon the way by the foot or otherwise జాడ.

  • he followed the track of their footsteps వాండ్లడుగుల జాడ పట్టుకొని పోయినాడు.

క్రియ, విశేషణం, జాడలుపట్టి వెంబడించుట.

  • he tracked them home జాడ పట్టుకొనివాండ్ల యింటికి పోయినాడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=track&oldid=946912" నుండి వెలికితీశారు