బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, or touch స్పర్శ, తాకడము,యెరగడము, రసము, భావము,గుణము, కనికరము, నెనరు, వాత్సల్యము,చింత,వేదన.

  • they sing with feelingశోకరసముగా పాడుతారు.
  • the sense of feeling స్పర్శేంద్రియము. అనుభూతి
  • the hand wasbenumbed and devoid feeling వాడిచెయ్యి తిమురుపట్టినందున నొప్పితెలియడములేదు.
  • In touch feeling is our guide స్పర్శకు త్వగీంద్రియముసాధనము.
  • he is quite devoid of feeling వాడికి దయలేదు,లజ్జలేదు.
  • to encourage a good feeling between them వాండ్ల స్నేహము అతిశయించేటట్టు.
  • gentlemanly feeling పెద్ద మనిషితనము.
  • he betrayed no feelings of terror at thisయిందున గురించి భయరసమును చూపలేదు, అనగా భయపడలేదు.
  • feelings of kindnessదయారసము,స్నేహభావము.
  • feelings of sorrow శోకరసము.
  • dont hurthis feelings వాడికి మనసు నొప్పించక.
  • internal feelings లోని భావము.
  • this hurts his feelings యిందుచేత వాడిమనసుకు ఆయాసము వచ్చినది.
  • sheconcealed her feelings దాని యొక్క మనోభావమును దాచినది.
  • అది బయటికిపొక్కలేదు.
  • she expressed her feelings by tears అది కండ్ల నీళ్లు పెట్టుకొన్నందునదానివ్యసనము తెలిసినది.
  • she suppressed her feelings దాని దుఃఖమును అణుచుకొన్నది.
  • she did not give vent to her feelings దాని మనోభావమును బయట విడువలేదు.
  • he vented his feelings in voilent language వాడు బయటపడి తిట్టినాడు.
  • entering this house brings painful feelings to my mind యీ యింట్లోకిపోగానే నా మనసుకు వచ్చిన వేదన యింతంతకాదు.
  • good feelings కరుణ.
  • bad feelings క్రౌర్యము.
  • there exists a bad feelingbetween them వాండ్లిద్దరికి పగగావున్నది.
  • paternal or maternalfeelings పుత్రవాత్సల్యము.
  • filial feelings మాతృ పితృభక్తి.
  • మాతృ పితృవిశ్వాసము.
  • fellow feeling తనవలెనే యెంచుకోవడము .
  • " To our own faults in others we are blind : A fellow feeling makes us wondrous kind " మేము చేసే పాపమునే పరులు చేస్తే అది మాకు విరోధముగా తోచదు.
  • దొంగకు దొంగ యోగ్యుడే.
  • a man of feeling రసికుడు, సరసుడు.
  • a man past feelingదయాదాక్షిణ్యము లేనివాడు, మానహీనము లేనివాడు, రోసుబడి.
  • they being past feeling వాండ్ల మనసు రాయి అయిపోయినందున వాండ్లు బొత్తిగా కరుణావిహీనులైనందున, చైతన్యశూన్యాః.A+."యేతి క్రాంతా చేతనాః. C+. వుణర్తియత్తుప్పోయి. F+. మెయ్యుణర్విల్లాద వర్గశాయి R+.

విశేషణం, దయారసముగల, కనికరము గల, వాత్సల్యముగల.

  • he shews afeeling heart వాడు మహా దయాళువు.
  • he made a very feeling speech to them వాండ్లతోవిశ్వాసముగా మాట్లాడినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=feeling&oldid=931376" నుండి వెలికితీశారు