అనుభూతి
ఉచ్చారణ
<small>మార్చు</small>
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- సం. వి. ఇ. స్త్రీ.
- నామవాచకము
- తత్సమం.
- వ్యుత్పత్తి
చూడు అనుభవం.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- పంచేంద్రియాల జ్ఞానంవల్ల మనస్సులో కలిగే మార్పే అనుభూతి . =(అనుభవం, అనుభూతి అనే పదాలకు వ్యుత్పత్త్యర్థం ఒకటే అయినా మానసికమైన మార్పుకు అనుభవం (experience) అనే మాటనీ హృదయంలో కలిగే మార్పుకు అనుభూతి (feeling) అనే మాటనీ వాడుతుంటారు.)/పొందు
- సం.వి.ప్రత్యక్షాది ప్రమాణముల వలనఁ గలుగు జ్ఞానము, అనుభుక్తి,
- ప్రత్యక్షాది ప్రమాణముల వలనఁ గలుగు జ్ఞానము, అనుభుక్తి, కుడుపు,/జ్ఞానము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- మధురానుభూతి
- ఆనందానుభూతి.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- వేసంగిలో ఉక్కబోతగా ఉన్నప్పటి అనుభూతి